TGSRTC Driver Jobs 2026 : 💚 గ్రీన్ బస్సులలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

Telegram Channel Join Now

TGSRTC Driver Jobs 2026 : 💚 గ్రీన్ బస్సులలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం!

అవునండి ఇది నిజమే! TGSRTC గ్రీన్ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులలో Driver Jobs కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇవి మొదటగా హైదరాబాద్, కూకట్ పల్లి, కంటోన్మెంట్ డిపోలలో నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను భర్తీ చేస్తున్నారు. మంచి జీతం ఇంకా ఇతర అలవెన్స్ లు & ఉద్యోగ భద్రత ఉంటుంది. పూర్తి విషయాలు తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

TGSRTC Driver Jobs

ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది?

11/8 /2026 ఈనాడు పేపర్లో ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది.

TGSRTC Driver Jobs

Join Our Whatsapp Channel

ఎవరు అర్హులు?

  • కనీసం పదో తరగతి చదివి ఉండాలి.
  • హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
  • సురక్షిత డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి.

Also Apply: APSRTC లో కూడా డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు : పూర్తి వివరాలు తెలుసుకోండి

ఎలా అప్లై చేయాలి?

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు.
  • డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికెట్లు తీసుకొని పని దినాల్లో కూకట్ పల్లి డిపో కి వెళ్ళాలి. (ఉదయం 10 గంటల నుంచి)
  • అక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎటువంటి ఫీజు కూడా లేదు.

జీతం వివరాలు

  • నెలకు : ₹26,000/-
  • ఇతర అలవెన్సులు.
  • ESI,PF
  • ఉద్యోగ భద్రత

తీసుకు వెళ్లవలసిన డాక్యుమెంట్స్

  • ఆధార్ కార్డ్
  • ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
  • 02 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్

ముఖ్యమైన లింకులు

అధికారిక నోటిఫికేషన్ 

Leave a Comment