Postal GDS Jobs 2026 : 🔥49596 మొత్తం GDS ఖాళీల సంఖ్య, 10th మెరిట్ చూసి ఎంపిక చూసి ఎంపిక!
నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీపి కబురు! దేశవ్యాప్తంగా భర్తీకి సిద్ధంగా ఉన్న Postal GDS Jobs మొత్తం ఖాళీల సంఖ్య ప్రకటించడం జరిగింది. 49596 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుల ప్రత్యేకత ఏమిటి అంటే కేవలం 10th లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

విద్యార్హత వివరాలు
- కేవలం 10th క్లాస్ చదివిన వాళ్ళు దరఖాస్తు చేయవచ్చు.
- AP/TS అభ్యర్ధులకు తెలుగు భాష రావాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
- సైకిల్ తొక్కడం రావాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలి
వయస్సు
- 18 నుండి 40 (జనరల్, EWS వాళ్లకు)
- SC ST లకు 5 ఏళ్లు అంటే 18 నుండి 45
- OBC అభ్యర్థులకు 3 ఏళ్లు అంటే 18 నుండి 43
ఫీజు వివరాలు
- GENERAL & OBC : ₹100/-
- SC, ST, Females : Nill (ఫీజు లేదు)
- Online లో పే చేయాలి.
జీతం

Also Apply: 🔥RTC లో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, 10th మాత్రమే అర్హత: అప్లై చేసుకోండి
GDS అంటే ఏమి పోస్టులు ఉంటాయి?
గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ పనులు చేసేటందుకు ఈ యొక్క పోస్టులను భర్తీ చేసుకుంటారు, అవి :
- BPM (Branch Post Master)
- ABPM (Assistant Branch Post Master)
- DAK Sevak
ఎంపిక ఎలా ఉంటుంది?
- Postal GDS ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- కేవలం సిస్టమ్ ద్వారా తీయబడిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి?
లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా దేశ వ్యాప్తంగా 20/07/2026 నాటికి Postal GDS Jobs ఎన్ని ఉన్నాయి అన్నది ప్రకటించడం జరిగింది .
పైన ఇమేజ్ లో స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది తెలపడం జరిగింది.
ఎప్పుడూ విడుదల అవ్వచ్చు?
ఇప్పుడు పేర్కొన్న ఖాళీల సంఖ్య 49596. కానీ ఈ పోస్టులు రాబోయే Postal GDS Scheduled -ll నోటిఫికేషన్ లో వస్తాయని చెప్పలేం, కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులు రాబోయే నోటిఫికేషన్లలో భర్తీ చేసే అవకాశం ఉంది. మనకు ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఏ సర్కిల్ లో ఎన్ని Postal GDS Jobs ఉన్నాయో తెలుసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆగస్టు నెలలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం 100% ఉంది.

అధికారిక నోటిఫికేషన్ వెలువడగానే మీకు తప్పకుండా సమాచారం మన వెబ్సైట్లో దొరుకుతుంది.