Amazon Recruitment 2023
Amazon Recruitment 2023: Amazon కంపెనీ నుండి Payment Risk Operations పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ ఆఫీస్(Work From Office) ఉద్యోగాలు అలాగె పెర్మనెంట్ ఉద్యోగాలు కూడా. మంచి జీతం ఇస్తున్నారు Amazon లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Amazon Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Amazon అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు Amazon Recruitment 2023 యొక్క లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Amazon జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి.Amazon Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Amazon Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: Amazon
- పోస్ట్ పేరు: Payment Risk Operations
- జీతం వివరాలు: ₹45,000/- నెలకు
- జాబ్ లొకేషన్: హైదరాబాద్
- చివరి తేదీ: 30/05/2023
Amazon Recruitment 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు డిగ్రీ పాసైతే చాలు.
Amazon Recruitment 2023 మొత్తం ఖాళీలు:
- Amazon యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Amazon Recruitment 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Amazon Recruitment 2023 జీతం వివరాలు:
- జీతం : ₹45,000/- నెలకు
Amazon Recruitment 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు హైదరాబాద్ లో పని చేయాలి.
ఉద్యోగ వివరణ :
వాతావరణంలో విజయం సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఈ స్థానం లక్ష్యాలను ప్లాన్ చేయడానికి మరియు సాధించడానికి అద్భుతమైన తీర్పుపై ఆధారపడి ఉంటుంది మరియు మేనేజర్ యొక్క చాలా పరిమిత పర్యవేక్షణలో పని చేస్తుంది.
పాత్రలు మరియు బాధ్యతలు:
ఇది వీటిని కలిగి ఉంటుంది, కానీ వీటికే పరిమితం కాదు:
- అమెజాన్ లేదా గ్లోబల్ మార్కెట్‌లలోని మా కస్టమర్‌లకు ప్రమాదం కలిగించే అనుమానాస్పద కార్యకలాపాలు మరియు ప్రవర్తనలను పరిశోధించండి
- CTPS ప్రామాణిక కార్యాచరణ విధానాలను వర్తింపజేయడం ద్వారా అధిక నాణ్యత నిర్ణయాన్ని నిర్ధారించుకోండి,
తెలిసిన మోసపూరిత నమూనాలను గుర్తించండి, కొత్త కార్యనిర్వహణ ధోరణులను కనుగొనండి మరియు నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోండి - లావాదేవీలను పరిశోధించడానికి మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి డేటాను సేకరించడానికి విస్తృత శ్రేణి ఇంటర్నెట్ మరియు అంతర్గత సాధనాలను ఉపయోగించండి
- Amazon ఆర్థిక, చట్టపరమైన మరియు ప్రతిష్టాత్మక ప్రమాదాన్ని గుర్తించి, తగ్గించడంలో సహాయపడటానికి తగిన చర్యలు తీసుకోండి
- అధిక స్థాయి గోప్యత మరియు డేటా భద్రతా ప్రమాణాలను నిర్వహించండి
పరిశోధనల కోసం వారపు ఉత్పాదకత మరియు నాణ్యతా ప్రమాణాలను సాధించండి - ప్రమాదం గురించి సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి బాహ్య మరియు అంతర్గత కస్టమర్‌లు మరియు ఆర్థిక సంస్థలతో ఇమెయిల్ మరియు టెలిఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయండి
ఈ ఉద్యోగాలకు మీరు 30/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Amazon అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |