AP Grama/Ward Volunteer Today Big Update 2024

Telegram Channel Join Now

 

ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వాలంటీర్లకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ ది రావడం జరిగింది. మనం దీనిని నమ్మొచ్చు ఎందుకంటే మనకు ఆంధ్రజ్యోతి మరియు ఈ యొక్క ఈనాడు పేపర్ ఈ యొక్క ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో అందులో ఏం చెప్పడం జరిగింది అంటే మనకు ఈ వాలంటీర్ల పేరైతే ఉందో ఆ పేరుని మనకు వార్డు సేవకు మరియు గ్రామ సేవకు మార్చడం జరుగుతుంది అలాగే 35 లకు కాకుండా కేవలం 100 ఇళ్లకు మాత్రమే ఇలాంటి పరిమితం చేస్తున్నట్టు కూడా మనకు అందులో ప్రకటించడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించిన ఆ యొక్క విషయం పైన అధికారులు కసరట్టు చేస్తున్నారని చెప్పి అక్కడ ప్రచురించడం జరిగిందిఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వాలంటీర్లకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ ది రావడం జరిగింది. మనం దీనిని నమ్మొచ్చు ఎందుకంటే మనకు ఆంధ్రజ్యోతి మరియు ఈ యొక్క ఈనాడు పేపర్ ఈ యొక్క ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో అందులో ఏం చెప్పడం జరిగింది అంటే మనకు ఈ వాలంటీర్ల పేరైతే ఉందో ఆ పేరుని మనకు వార్డు సేవకు మరియు గ్రామ సేవకు మార్చడం జరుగుతుంది అలాగే 300 లకు కాకుండా కేవలం 100 ఇళ్లకు మాత్రమే ఇలాంటి పరిమితం చేస్తున్నట్టు కూడా మనకు అందులో ప్రకటించడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించిన ఆ యొక్క విషయం పైన అధికారులు కసరట్టు చేస్తున్నారని చెప్పి అక్కడ ప్రచురించడం జరిగింది. సో మనకు ఇది చాలా మంచి అప్డేట్ అనుకోవచ్చు సో పూర్తి విషయాలు కింద మీకు లింక్ ఇచ్చారు చూడండి

Download Full Details

Leave a Comment