Army Public School Notification 2023 పూర్తి వివరాలు
Army Public School Notification 2023 : కెంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ఆర్మీ పబ్లిక్ స్కూల్,వెలింగ్టన్ నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన లోయర్ డివిజన్ క్లర్క్,రిసెప్షనిస్ట్ ఇంకా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు Army Public School Notification 2023 కి సంబందించిన వివరాలు కింద ఇవ్వబడాయి..పూర్తిగా తెలుసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల సంఖ్య :
పోస్టుల పేర్లు | ఖాళీల సంఖ్య |
లోయర్ డివిజన్ క్లర్క్,రిసెప్షనిస్ట్,TGT,PGT,KGT మొదలగు పోస్టులన్నీ కలిపి |
30 |
మొత్తం పోస్టులు | 30 |
అర్హతలు :
పోస్టుల పేర్లు | వాటి అర్హతలు |
లోయర్ డివిజన్ క్లర్క్,రిసెప్షనిస్ట్,TGT,PGT,KGT & ఇతర జాబ్స్ | పోస్టును అనుసరించి డిగ్రీ,B.Ed,సైన్స్ విభగంలో డిగ్రీ మొదలగు అర్హతలు.. |
గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
జీతం వివరాలు :
అన్ని పోస్టులకు | ₹25,000/- వరకు ఉండవచ్చు…ఎందుకంటే అధికారిక నోటిఫికేషన్ లో ఎటువంటి జీతం వివరాలు ఇవ్వలేదు. |
వయస్సు అర్హతలు :
అన్ని పోస్టులకు | వయస్సు :18 నుండి 50 సం,,లు ఉండవచ్చు..నోటిఫికేషన్ లో వయస్సు అర్హత ఇవ్వలేదు |
ఎంపిక ప్రక్రియ :
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు |
దరఖస్తూ ఫీజు :
Army Public School Notification 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :
- జనరల్ కేటగిరి : ₹100/-
- ఈ ఫీజు ని D.D (Demand Draft) రూపంలో పే చేయాలి..వివరాలు 👇👇
A demand draft of Rs.100/- in favour
of Army Public School, Wellington
దరఖాస్తు ఎలా చేయాలి :
Army Public School Notification 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- క్రింద ఇవ్వబడిన Army Public School Notification 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
- క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు ఫారం ని డౌన్లోడ్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అవసరమైన పత్రాలను & DD ని జత చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను కింద చిరునామా కి పంపించండి 👇
Address: ARMY PUBLIC SCHOOL WELLINGTON
(CBSE SYLLABUS)
Near Jubilee Garden, DSSC, Wellington Post, Nilgiris – 643 231 Mobile: 98940 34538
E mail : [email protected] Website: www.apswellington-nilgiris.edu.in
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ | 13.05.2023 |
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ | 21.05.2023 |
ముఖ్యమైన లింకులు :
Army Public School Notification 2023 కి దరఖాస్తు చేయడానికి | ఇక్కడ నొక్కండి |
Army Public School Notification 2023 నోటిఫికేషన్ Pdf | ఇక్కడ నొక్కండి |
Army Public అధికారిక వెబ్‌సైట్ | ఇక్కడ నొక్కండి |
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ & ప్రైవేట్ ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. |