CSIR-IITR MTS Recruitment 2026 : 10th పాసైతే చాలు అప్లికేషన్ పెట్టేయండి
CSIR-IITR MTS Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది! మనకు అందరికీ తెలుసు 10th అర్హతతో Postal GDS ఉద్యోగాలు భర్తీ చేస్తారని… కానీ అదే పదో తరగతితోనే కేంద్ర ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. CSIR-IITR (CSIR – Indian Institute of Toxicology Research) నుండి అధికారికంగా MTS & Driver ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల … Read more