AP Subsidized Onions 2026: రైతు బజార్లలో కిలో ₹35కే.. ఎవరు కొనవచ్చు?

AP Subsidized Onions 2026

AP Subsidized Onions 2026: రైతు బజార్లలో కిలో ₹35కే ఉల్లిపాయలు – ఎవరు కొనవచ్చు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి ముఖ్యమైన ఊరట లభించింది. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త విధానంలో కిలో ఉల్లిపాయలను కేవలం ₹35కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక్క కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 2 కిలోల వరకు సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు … Read more

AP SIR Voter List 2026: ఓటర్ల జాబితా షెడ్యూల్ మారింది.. కొత్త తేదీలు ఇవే

AP SIR Voter List 2026

AP SIR Voter List 2026: ఓటర్ల జాబితా షెడ్యూల్ మళ్లీ మారింది – కొత్త తేదీలు ఇవే ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎన్నికల సంఘం (ECI) మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొనసాగుతున్న Special Intensive Revision (SIR) ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను మరోసారి పొడిగించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలకు సంబంధించి Claims and Objections సమర్పించే ప్రక్రియతో పాటు సంబంధిత నోటీసుల పరిష్కారం 2026 అక్టోబర్ 10 వరకు … Read more

Birth Death Certificate New Rules 2026: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి

Birth Death Certificate New Rules 2026

Birth and Death Certificate New Rules 2026: అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే! దేశవ్యాప్తంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి కీలకమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. 2026 అక్టోబర్ 1 నుంచి Registration of Births and Deaths (Amendment) Act, 2026లోని కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా జననం లేదా మరణం జరిగిన తర్వాత ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. … Read more

AP Pension Update 2026 :ఆంధ్రప్రదేశ్ పెన్షన్ కంపెనీలో ముఖ్య అప్డేట్ |ఈ 6 జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ!

AP Pension Update 2026

AP Pension Update 2026 : ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభ వార్త! ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పంపిణీ 2026 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన సూచనలతో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఈసారి పెన్షన్లు ఒకరోజు ముందుగానే అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతినెలా 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లు ఈ జిల్లాలలో జూలై 31వ తేదీ నుండి ఇవ్వనున్నారు. ఎందుకు ఈ ముందస్తు పంపిణీ? ఆగస్టు … Read more

🚨విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్ ! జూలై 24న ఏపీ& తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్! విద్యార్థి సంఘాల పిలుపు

AP, Telangana School and Colleges Holidays 2026

ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు తల్లిదండ్రులకు ముఖ్య గమనిక! జూలై 24వ తేదీన(శుక్రవారం), రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలు & డిగ్రీ కాలేజీ ల తో సహా అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI,NSUI,AISA,PDSU,DYFI, AIYF వంటి ప్రధాన విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. బంద్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ బంద్ ప్రధానంగా NEET … Read more