APOSS Admissions 2026-27: PMC పాఠశాలల్లో 10th, Inter ప్రవేశాలు
APOSS Admissions 2026-27: రాష్ట్రంలోని అన్ని PMC పాఠశాలల్లో 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు! APOSS Admissions 2026-27 :ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా కీలక ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని అన్ని PMC పాఠశాలల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని డైరెక్టర్ శ్రీ నరసింహారావు గారు ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మరిన్ని … Read more