AP Inter Time Table 2027 PDF – 1st, 2nd Year పరీక్షల తేదీలు

AP Inter Time Table 2027

AP ఇంటర్ 1st, 2nd ఇయర్ పరీక్షల టైమ్‌టేబుల్ 2027 విడుదల! పరీక్షలు ఎప్పటి నుంచి అంటే? AP Inter Time Table 2027: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. 2027లో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైమ్‌టేబుల్ (Tentative Time Table) విడుదలైంది. దీంతో పరీక్షలకు ఇంకా ఎంత సమయం ఉంది, ఏ తేదీ నుంచి చదువును మరింత వేగవంతం చేయాలి అనే విషయాలపై … Read more