AP Police Constable Recruitment 2026 – 1,156 Posts, Eligibility, Exam Dates

AP Police Constable Recruitment 2026

AP Police Constable Recruitment 2026: 1,156 పోస్టులు, అర్హతలు, పరీక్ష తేదీలపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (AP SLPRB) 2026 నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ తదితర పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1,156 ప్రొవిజనల్ ఖాళీలు ఉన్నాయి. సోషల్ మీడియాలో AP కానిస్టేబుల్ పరీక్ష తేదీలు విడుదలయ్యాయని … Read more