APPSC Recruitment 2026: ఐదు ఉద్యోగ నోటిఫికేషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. కొత్త చివరి తేదీ ఇదే

APPSC Jobs 2026

APPSC Recruitment 2026: ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. నవంబర్ 9 చివరి తేదీ! APPSC Jobs 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. APPSC ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును 2026 నవంబర్ 9వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు పొడిగించింది. గతంలో దరఖాస్తు గడువు ముగియాల్సిన Group-I, Assistant Environmental Engineer, Horticulture Officer, Hostel Welfare Officer Grade-II, Assistant … Read more