నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9 కంపెనీల్లో 380 ఉద్యోగాలు, అక్టోబర్ 31న జాబ్‌మేళా!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9 కంపెనీల్లో 380 ఉద్యోగాలు, అక్టోబర్ 31న జాబ్‌మేళా! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అదిరిపోయే సమాచారం. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తున్న అభ్యర్థుల కోసం వైఎస్సార్ కడప జిల్లాలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో మొత్తం 9 కంపెనీలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఆయా కంపెనీల్లో కలిపి 380 ఖాళీలు ఉన్నట్లు ప్రచురించిన వివరాల్లో పేర్కొన్నారు. ఈ జాబ్‌మేళా అక్టోబర్ 31, 2026న ముద్దనూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో … Read more