BOB Recruitment 2023 : 159 Executive Posts | Jobs Information Telugu | Madhu Jobs


BOB Recruitment 2023

BOB Recruitment 2023: BOB (బ్యాంక్ ఆఫ్ బరోడా) నుండి బ్యాంకు రిసీవిబల్ మేనేజర్ పొట్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. BOB లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ BOB Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు BOB అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా  వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.

BOB జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. BOB Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

BOB Recruitment 2023

 

BOB Recruitment 2023 పూర్తి వివరాలు:

  • సంస్థ: బ్యాంక్ ఆఫ్ బరోడా
  • పోస్ట్ పేరు: బ్యాంకు రిసీవబుల్ మేనేజర్
  • జీతం వివరాలు: నోటిఫికేషన్ లో చెప్పలేదు
  • జాబ్ లొకేషన్: ఇండియా లో ఎక్కడైనా
  • చివరి తేదీ: 11/05/2023 

BOB రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత:

  • అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి . భారతదేశం / UGC/AICTE మరియు కనిష్టంగా 2 సంవత్సరాల మొత్తం పని అనుభవం ఉండాలి, వీటిలో ఒక (1) సంవత్సరం అనుభవం భారతదేశంలోని బ్యాంకులు / NBFCలు / ఆర్థిక సంస్థలు మరియు సంబంధిత పరిశ్రమలతో కలెక్షన్ ప్రొఫైల్‌లో ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సమానమైనది.

BOB రిక్రూట్‌మెంట్ 2023 మొత్తం ఖాళీలు:

  • BOB యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 159 పోస్టులను భర్తీ చేస్తున్నారు
 ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

BOB రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు పరిమితి :

  • ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 23 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గరిష్టంగా 33 సంవత్సరాలు మించి ఉండకూడదు.
  • ప్రభ్యత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు వయస్సులో మినహాయింపులు వర్తిస్తాయి.

BOB రిక్రూట్‌మెంట్ 2023 జీతం వివరాలు:

  • నోటిఫికేషన్ లో మనకు జీతం గురించి ఎక్కడ ఇవ్వలేదు…కాబట్టి ఒక అంచనా ప్రకారం ₹25,000/- వరకు ఉంటుంది అని భావిస్తున్నాము.

BOB రిక్రూట్‌మెంట్ 2023 జాబ్ లొకేషన్:

  • ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే ఇండియా లో ఎక్కడైనా పని చేయాలి.

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మీరు 11/05/2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయాలనుకునే వారు కింద ఇవ్వబడిన సూచనలు పాటించండి 👇👇

  • దశ 1 : BOB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దశ 2 : నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
  • దశ 3 : అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
  • దశ 4 : ఆ తరువాత ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయండి

విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.

ముఖ్యమైన లింకులు:

అధికారిక  నోటిఫికేషన్ లింక్ ఇక్కడ నొక్కండి
సవరించిన నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్సైట్ ఇక్కడ నొక్కండి
దరఖాస్తు ఫారం కోసం ఇక్కడ నొక్కండి

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *