CASFOS Recruitment 2023 Apply Online For Driver & Lab Attendant Jobs In Telugu


CASFOS Recruitment 2023 పూర్తి వివరాలు

CASFOS Recruitment 2023 :సెంట్రల్ అకాడమీ ఫర్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ (CASFOS) నుండి 10వ తరగతి అర్హత తో అటెండర్ మరియు స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను పెర్మనెంట్ గా భర్తీ చేసేందుకు గాను అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు casfosexam.in ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు ఉన్నవాళ్లు CASFOS Recruitment 2023 యొక్క పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి గమనించగలరు.

CASFOS Recruitment 2023 పూర్తి వివరాలు

 

పోస్టుల సంఖ్య :

  • లేబొరేటరీ అటెండెంట్ -06
  • స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 04

CASFOS Recruitment 2023 పూర్తి వివరాలు

అర్హతలు :

  • లేబొరేటరీ అటెండెంట్ – 10వ తరగతి పాస్
  • స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 10th + 4 గాన్ల బండి తొలగలిగే లైసెన్స్ & 3 ఏళ్ళ అనుభవం
మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

  • లేబొరేటరీ అటెండెంట్ -రూ 18000-56900/-
  • స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – రూ 19900-63200/-

వయస్సు అర్హతలు :

CASFOS Recruitment 2023 ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి పూరించిన పుట్టిన తేదీ మరియు మెట్రిక్యులేషన్/హయ్యర్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్‌లో నమోదు చేయబడిన తేదినే CASFOS Recruitment 2023 ద్వారా వయస్సుని నిర్ణయించడానికి అంగీకరించబడుతుంది మరియు మార్పు కోసం తదుపరి అభ్యర్థన ఉండదు. CASFOS ఉద్యోగాలకు వయస్సు పరిమితి:

  • లేబొరేటరీ అటెండెంట్ వయో పరిమితి: 18-25 సంవత్సరాలు
  • స్టాఫ్ కార్ డ్రైవర్ వయస్సు పరిమితి: 18-27 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST & OBC లకు వయసులో సదలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ : 

CASFOS Recruitment 2023 యొక్క ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:

  • వ్రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖస్తూ ఫీజు :

CASFOS Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు చెల్లించాలి :

  • Gen/ OBC/ EWS  – 250+500 = ₹750/-
  • SC/ ST/ PwD/ EWS – ₹500/-

* ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి *

దరఖాస్తు ఎలా చేయాలి : 

CASFOS Recruitment 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

  • క్రింద ఇవ్వబడిన CASFOS Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి.
  • క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా casfosexam.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ఫారమ్ ప్రారంభం – 10 మే 2023
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ – 10 జూన్ 2023
  • పరీక్ష తేదీ – జూన్ 2023

 

ముఖ్యమైన లింకులు :

ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *