వ్యవసాయ శాఖలో 2025లో గవర్నమెంట్ ఉద్యోగాలు: ICAR-IIMR రిక్రూట్‌మెంట్ వివరాలు
వ్యవసాయ శాఖలో 2025లో గవర్నమెంట్ ఉద్యోగాలు: ICAR-IIMR రిక్రూట్‌మెంట్ వివరాలు హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ICAR-Indian Institute of Millets Research (IIMR), హైదరాబాద్‌లో Young Professional-II మరియు Young Professional-I పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బ్లాగ్ ఆర్టికల్‌లో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అప్లై చేసే విధానం మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా చదివి అర్హతలుంటే తప్పకుండా … Read more