ISRO VSSC Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ₹78,000/- జీతంతో ISRO లో ఉద్యోగాలు, అనుభవం అక్కర్లేదు 

Telegram Channel Join Now

ISRO VSSC Recruitment 2025 : డిగ్రీ అర్హతతో ₹78,000/- జీతంతో ISRO లో ఉద్యోగాలు, అనుభవం అక్కర్లేదు

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) లో భాగంగా ఈ 2025 లో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & లైబ్రరీ అసిస్టెంట్-A పోస్టుల భర్తీ కోసం ISRO VSSC Recruitment 2025 ను విడుదల చేసింది. అనుభవం అవసరం లేకుండా కేవలం డిగ్రీ ఇంకా డిప్లమో అర్హతలతో మనము భారతదేశం గర్వించదగ్గ ఇస్రోలో జాబ్ కొట్టే గొప్ప అవకాశం ఇది.. మీకు ఈ ఆర్టికల్ లో ఈ నోటిఫికేషన్ గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

ISRO VSSC Recruitment 2025

ISRO VSSC Recruitment 2025 వివరాలు

ISRO VSSC, తిరువనంతపురం లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం,  ఈ క్రింద ఇవ్వబడిన పోస్టులను భర్తీ చేస్తుంది

  • టెక్నికల్ అసిస్టెంట్ (లెవెల్ 7, జీతం: ₹44,900 – ₹1,42,400)

  • సైంటిఫిక్ అసిస్టెంట్ (లెవెల్ 7, జీతం: ₹44,900 – ₹1,42,400)

  • లైబ్రరీ అసిస్టెంట్-A (లెవెల్ 7, జీతం: ₹44,900 – ₹1,42,400)

ఈ ఉద్యోగాలకు బేసిక్ పే ₹44,900/- ఉంది…కానీ ఉద్యోగంలో జాయిన్ అయితే, అన్ని అలవెన్స్ కలుపుకొని మనకు ₹78,000/- జీతం వస్తుంది నెలకు.

ISRO VSSC Recruitment 2025

JOIN OUR TELEGRAM CHANNEL

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 04/06/2025
  • దరఖాస్తు చివరి తేదీ : 18/06/2025

ఖాళీల సంఖ్య

టెక్నికల్ అసిస్టెంట్ (పోస్ట్ కోడ్: 1546-1550)

పోస్ట్ కోడ్

డిసిప్లిన్

ఖాళీల సంఖ్య

అర్హత

పని స్వభావం

1546

కంప్యూటర్ సైన్స్

4 (UR-3, EWS-1, 2 PWBD)

ఫస్ట్ క్లాస్ డిప్లొమా (కంప్యూటర్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)

కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్‌వర్క్స్

1547

కెమికల్

6 (UR-1, OBC-2, SC-2, EWS-1)

ఫస్ట్ క్లాస్ డిప్లొమా (కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ)

కెమికల్ ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్

1548

ఆటోమొబైల్

1 (UR-1)

ఫస్ట్ క్లాస్ డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజనీరింగ్)

ఆటోమొబైల్ మెయింటెనెన్స్ సూపర్‌విజన్

1549

సివిల్

1 (UR-1)

ఫస్ట్ క్లాస్ డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్)

సివిల్ ప్రాజెక్టుల సూపర్‌విజన్

1550

రిఫ్రిజరేషన్ & AC

1 (OBC-1)

ఫస్ట్ క్లాస్ డిప్లొమా (రిఫ్రిజరేషన్ & AC)

రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ మెయింటెనెన్స్

సైంటిఫిక్ అసిస్టెంట్ (పోస్ట్ కోడ్: 1551-1552)

పోస్ట్ కోడ్

డిసిప్లిన్

ఖాళీల సంఖ్య

అర్హత

పని స్వభావం

1551

ఫిజిక్స్

4 (UR-3, SC-1)

ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్)

వాతావరణ/అంతరిక్ష/ప్లానెటరీ సైన్స్ రీసెర్చ్

1552

కెమిస్ట్రీ

1 (UR-1)

ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ (కెమిస్ట్రీ)

స్పెషాలిటీ కెమికల్స్ ప్రాసెసింగ్

లైబ్రరీ అసిస్టెంట్-A (పోస్ట్ కోడ్: 1553)

పోస్ట్ కోడ్

పోస్ట్

ఖాళీల సంఖ్య

అర్హత

పని స్వభావం

1553

లైబ్రరీ అసిస్టెంట్-A

1 (OBC-1)

గ్రాడ్యుయేషన్ + ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్)

లైబ్రరీ సర్వీసెస్, కేటలాగింగ్, యూజర్ ఓరియంటేషన్

గమనిక : పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి

ఇది చదవండి 👉 AP DSC 2025 పరీక్ష తేదీలను మార్చారు : కొత్త హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి 

Age Limit (వయస్సు):

  • జనరల్ కేటగిరి : 18 – 35 ఏళ్ళు
  • SC,ST క్యాటగిరీలకి: 18 – 40 ఏళ్ళు
  • OBC అభ్యర్ధులకు : 18 – 38 ఏళ్ళు

ISRO VSSC Recruitment 2025 ఎంపిక ప్రక్రియ

VSSC రిక్రూట్మెంట్ 2025లో ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది :
  1. రాత పరీక్ష :
  • 80 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది
  • కరెక్ట్ గా రాసిన ఆన్సర్ కు 1మార్కు, తప్పుగా రాస్తే 0.33 మార్క్స్ కట్ అవుతాయి
  • UR/EWS కేటగిరి వాళ్లకి 32/80, మిగతా వారికి 24/80 పాస్ మార్కులు
  • స్కిల్ టెస్ట్ కు 1:5 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు

👉 స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే

ఈ ఉద్యోగాలకు ఫీజు ఎంత?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ₹750/- రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

గమనిక : SC,ST & PwBD అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైతే మొత్తం ఫీజు రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్లకు ₹500/- మాత్రమే రిఫండ్ చేయడం జరుగుతుంది.

(ఈ ఫీజు ఆన్లైన్ పద్ధతిలో {UPI, 💳 క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు } చెల్లించే అవకాశం కలదు)

దరఖాస్తు ఎలా చేయాలి?

  • VSSC వెబ్సైట్ www.vssc.gov.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి.
  • అవసరమైన సర్టిఫికేట్లు ( SC,ST, EWS, OBC) అప్లోడ్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను సేవ్ చేసుకోండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ ఔట్ తీసుకుని పెట్టుకోండి
👉 అధికారిక నోటిఫికేషన్ 
👉 అప్లై చేసే డైరెక్ట్ లింక్ 

చివరగా నా మాట

ISRO VSSC Recruitment 2025 అనేది మీకు సువర్ణ అవకాశం. దేశం గర్వించదగ్గ సంస్థలో జాబ్ చేయాలి అంటే కచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి పైన ఇచ్చిన వివరాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఆర్టికల్ షేర్ చేయండి..ఆల్ ది బెస్ట్!

Leave a Comment