Exim Bank Management Trainee (MT) Recruitment 2026 Notification Out – 5 Vacancies, Apply Online
Export-Import Bank of India (India Exim Bank) ఈ సంవత్సరం Management Trainee (MT) పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. HR (Human Resource Management) మరియు Administration విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Exim Bank MT Recruitment 2026 Important Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 మే 2026
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14 జూన్ 2026
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 14 జూన్ 2026
- రాత పరీక్ష (Tentative): జులై 2026
Vacancy Details
| Position | UR | OBC | Total |
|---|---|---|---|
| Management Trainee (MT) | 4 | 1 | 5 |
Eligibility Criteria (Who Can Apply?)
Age Limit (30 ఏప్రిల్ 2026 నాటికి):
- Minimum Age: 21 సంవత్సరాలు
- Maximum Age: 28 సంవత్సరాలు
- వయసు సడలింపు: OBC – 3 సంవత్సరాలు, PwD – 10 సంవత్సరాలు, Ex-Servicemen – 5 సంవత్సరాలు
Educational Qualification:
- కనీసం 3 సంవత్సరాల పూర్తి సమయం గ్రాడ్యుయేషన్ డిగ్రీతో కనీసం 60% మార్కులు (లేదా సమాన CGPA).
- HRM Posts కోసం: 2 సంవత్సరాల MBA/PGDBA/PGDBM/MMS in Human Resource Management/Personnel Management – 60% మార్కులు.
- Administration Posts కోసం: Hotel & Hospitality Management లేదా Facilities Managementలో MBA లేదా B.Tech (Civil) + MBA.
ముఖ్యం: డిస్టెన్స్ లేదా పార్ట్-టైమ్ డిగ్రీలు ఆమోదం కావు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు (01 జూన్ 2026 వరకు ఫలితాలు సమర్పించాలి).
Also Read 👉 జిల్లా కోర్టు నోటిఫికేషన్: క్లర్క్ ఉద్యోగాలగకు అప్లై చేసుకోండి
Application Fee
| Category | Fee |
|---|---|
| General / OBC | ₹600 |
| SC / ST / PwBD / EWS / Female | ₹100 |
Selection Process
- Written Examination (Subjective, 100 మార్కులు, 2 గంటల 30 నిమిషాలు)
- Personal Interview
Final Merit: Written Test – 70% + Interview – 30%
Salary, Training & Bond
- Training Period (1 Year): నెలకు ₹65,000 స్టైపెండ్.
- Training తర్వాత: Deputy Manager (JM-I Scale)లో నియామకం.
- Pay Scale: ₹48,480 – 85,920 (అలవెన్సులు + లీజ్ అకామడేషన్ + ఇతర ప్రయోజనాలు).
- Service Bond: ₹3 లక్షలు (1 సంవత్సరం Training + 5 సంవత్సరాల సర్వీస్).
Posting: భారతదేశం ఎక్కడైనా (విదేశాల్లో కూడా అవసరమైతే).
Notification Download & Apply Link
🔔 Notification Download: Exim Bank MT 2026 Official Notification PDF
✅ Apply Online Link: Exim Bank Official Apply Link (15 మే నుంచి యాక్టివ్)
How to Apply for Exim Bank MT 2026 (Step-by-Step)
- అధికారిక వెబ్‌సైట్ లేదా పై లింక్ ద్వారా వెళ్లండి.
- “New Registration” చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి.
- ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి ఫారమ్ సబ్‌మిట్ చేయండి.
- ప్రింట్ అవుట్ తీసుకోండి.
సలహా: చివరి రోజుల్లో వెబ్‌సైట్ స్లో అవుతుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోండి.
మీరు ఈ రిక్రూట్‌మెంట్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్‌డేట్స్ కోసం ఈ సైట్ బుక్‌మార్క్ చేసుకోండి!
All the Best! 🚀