ITAT Recruitment 2026 : 42 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ & ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now

ITAT Recruitment 2026 : 42 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ & ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నుండి Senior Private Secratary (SPS) & Private Secratary (PS) ఉద్యోగాలను పర్మినెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ITAT బ్రాంచీల్లో పోస్టింగ్ ఉంటుంది. నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశం.

ITAT Recruitment 2026

ITAT Recruitment 2026 Overview

  • సంస్థ: Income Tax Appellate Tribunal (ITAT), Ministry of Law & Justice, Govt., Of India
  • పోస్టులు : Senior Private Secratary (SPS) & Private Secratary (PS)
  • మొత్తం ఖాళీల సంఖ్య: 42
  • దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో
  • ఎంపిక పద్ధతి : రాత పరీక్ష+ స్కిల్ టెస్ట్ + ఇంటర్వ్యూ

Join Our Whatsapp Channel 

ముఖ్యమైన తేదీలు

  • షార్ట్ నోటిఫికేషన్ : 15/07/2026
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : జూలై నెలలో ఉండొచ్చు
  • చివరి తేదీ : ఆగస్టు నెల చివరి వరకు
  • పరీక్ష తేదీ : త్వరలో ప్రకటిస్తారు

ITAT Recruitment ద్వారా విడుదలైన ఖాళీలు + విద్యార్హతలు

పోస్టు ఖాళీలు అర్హతలు
SPS 22 Any Degree + 120wpm Shorthand Speed
PS 20 Any Degree+ 120wpm Shorthand Speed

Also Read 👉రైల్వే శాఖ నుండి రాత పరీక్ష లేకుండా 6777 పోస్టుల భర్తీ|10th, ఇంటర్ అర్హతలతో |10th Pass Railway Jobs

Age Limit : 18 నుండి 35 వరకు (SC ST లకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది)

సెలెక్షన్ ప్రాసెస్

అభ్యర్ధులను కింది దశల వారీగా ఎంపిక చేస్తారు :

  • Written Examination
  • Skill Test ( స్టెనోగ్రపీ పైన)
  • Personal Interview
  • Document Verification
  • Medical Examination

గమనిక: ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

ముఖ్యమైన లింకులు

Leave a Comment