🚨JNV Admission 2025 : జవహర్ నవోదయ విద్యాలయం (JNVs) 2025 అడ్మిషన్ లో మార్పులు : ఈసారి 6వ తరగతిలో చేర్పించాలంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరి
ప్రతి సంవత్సరం జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVs) చేరడానికి లక్షల్లో విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు, అయితే ఈసారి 2025 సంవత్సరానికి 6వ తరగతి చేర్పియాలంటే OBC వాళ్లకు ముఖ్యమైన మార్పులు చేయడం జరిగింది. ఈ 2025 సంవత్సరానికి JNVలో Admission పొందాలంటే..ఎలానో ఈ JNV Admission 2025 ఆర్టికల్ లో మీకు వివరంగా చెప్పడం జరిగింది.

JNV Admission పొందాలంటే క్రితం ఎలా ఉండేది?
- విద్యార్ది 5వ తరగతి చదివే పాఠశాల ప్రధానోపాధ్యుల (HM) సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉండేది.
- OBC సర్టిఫికెట్ ను విద్యార్ధులు సెలక్షన్ అయ్యాక submit చేసేవాళ్ళు.
2025 నుండి JNV Admissionలో కొత్త మార్పులు
- OBC విద్యార్ధులు అప్లికేషన్ చేసే సమయంలోనే OBC సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి..ఇది ఇప్పుడు తప్పనిసరి.
- ఇప్పటి నుండి HM Declaration Certificate అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు..దాని స్థానంలో OBC సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.(OBC విద్యార్ధులకు మాత్రమే).
ఈ జాబ్స్ కి అప్లై చేయండి 👉 పింఛను శాఖలో అనుభవం లేకపోయినా ఉద్యోగాల ఇస్తున్నారు : 1,57,000/- జీతం చేరగానే
📌ముఖ్య గమనిక
- OBC విద్యార్ధులు మండల తహశీల్దార్/ MRO నుండి తాజా OBC సర్టిఫికెట్ ను పొందాలి.
- ఇక పైన ఈ సర్టిఫికెట్ లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడం సాధ్యం కాదు.
అప్లికేషన్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
- విద్యార్ది పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- జనన ధృవ పత్రం
- చదువుతున్న పాఠశాల వివరాలు
- OBC సర్టిఫికెట్ (OBC విద్యార్ధులకు మాత్రమే)
📌దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 29/07/2025
Javahar Navodaya Vidyalaya Official Website
దరఖాస్తు చేసుకునే డైరెక్ట్ లింక్
నోట్: విద్యార్ధుల తల్లిదండ్రులు గుర్తుంచుకోండి..ఈసారి JNV Admission పొందాలంటే OBC సర్టిఫికెట్ తప్పనిసరి కాబట్టి ఇప్పటినుండే జాగ్రత్త పడి..సర్టిఫికెట్ ను పొందడానికి ప్రయత్నించండి. ఈ కొత్త మార్పులు అందరికీ తెలియజేయండి.All The Best!