RRC ER Recruitment 2025 : రైల్వేలో గ్రూప్-C&D ఉద్యోగాల భర్తీ
RRC ER Recruitment 2025 : రైల్వేలో గ్రూప్-C&D ఉద్యోగాల భర్తీ ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC/ER) 2025-26 సంవత్సరానికి స్కౌట్స్ & గైడ్స్ కోటా కింద గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈస్టర్న్ రైల్వే మరియు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW)లో మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్కౌట్స్ & గైడ్స్ అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు … Read more