Post Office Recruitment 2026 : 8వ తరగతి పాస్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు

Telegram Channel Join Now

Post Office Recruitment 2026 : తక్కువ అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టే అవకాశం!

Mail Motor Service Banglore లో Skilled Artisans (పెయింటర్, కార్పెంటర్ & ఇతర ట్రేడ్ లలో ) ఉద్యోగాల కోసం అధికారికంగా Postal Office నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Post Office Recruitment 2026

విడుదలైన పోస్టులు

Post Office Recruitment 2026

Join Our Whatsapp Channel

అర్హతలు

M.V Mechanic: సంబంధిత ట్రేడ్ లో ITI OR 8th pass + 1Yr Exp

Upholster : సంబంధిత ట్రేడ్ లో ITI OR 8th pass + 1Yr Exp

Carpenter cum Jointer : సంబంధిత ట్రేడ్ లో ITI OR 8th pass + 1Yr Exp

Painter : సంబంధిత ట్రేడ్ లో ITI OR 8th pass + 1Yr Exp

Also Read 👉 రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు

వయస్సు

ఇక్కడ విడుదలైన ఉద్యోగాలు అన్నిటికి UR అయితే వయస్సు 18 నుండి 30 సంవత్సరం ఉండాలి, SC,ST లకు 5 ఏళ్ల సడలింపు మరియు OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

సెలక్షన్ వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి సంబంధిత ట్రేడ్ లలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫీజు వివరాలు

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ : ₹100/-
  • అలాగే ఎగ్జామినేషన్ ఫీ : ₹400/-

IPO ద్వారా ఫీజును పే చేయాలి. ( The Manager, Mail Motor Service, Banglore -1) అనే పేరుతో IPO తీయాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఉద్యోగాలకు పోస్టు ద్వారా (స్పీడ్ పోస్ట్ మాత్రమే) అప్లికేషన్ చేసుకోవాలి.

అడ్రస్ : The Manager, Mail Motor Service , Depertment of Posts, No 4, Basevawera Road, Vasanth Nagar, Bengaluru -560001.

Last Date: 18/07/2026

ముఖ్యమైన లింకులు

Official Notification

Application Form (To be Update)

Leave a Comment