RBI Officers In Grade B Recruitment 2023 RBI లో 291 ఆఫీసర్ గ్రేడ్ – బీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల Apply Now In Telugu


RBI Officers In Grade B  Recruitment 2023 పూర్తి వివరాలు

RBI Officers In Grade B Recruitment 2023 : డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది! RBI (రిజెర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా) ఆఫీసర్స్ ఇన్  గ్రేడ్- బి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎటువంటి అనుభవం లేదు వీటికి,జాబ్ వచ్చిందంటే చేరగానే ₹1,16,914/- జీతం తో లైఫ్ సెట్ అయిపోతుంది. ఆసక్తి కలిగిన వాళ్లు RBI Officers In Grade B Recruitment 2023 కి సంబంధంచిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది…గమనించగలరు.

RBI Officers In Grade B Receuitment 2023

పోస్టుల సంఖ్య :

పోస్టుల పేర్లు ఖాళీల సంఖ్య
Officers in Gr B (DR)-
General (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్)
 222
Officers in Gr B (DR)-
DEPR (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి DEPR)
38
Officers in Gr B (DR)-
DEPR (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి DSIM)
31
మొత్తం పోస్టులు 291

అర్హతలు :

పోస్టుల పేర్లు వాటి అర్హతలు
Officers in Gr B (DR)- General (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్) డిగ్రీ ఏ విభాగం లో పాసైనా పర్వాలేదు కానీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి
Officers in Gr B (DR)-
DEPR (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి DEPR)
ఫైనాన్స్ లేదా ఎకానిమిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి
Officers in Gr B (DR)-
DEPR (ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి DSIM)
స్టాటిస్టిక్స్ లేదా మాథ్స్ లేదా డేటా సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగుండాలి.

గమనిక : పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు.

మీరు రోజు తెలుగులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి మా Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి

జీతం వివరాలు :

ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ అన్ని ఉద్యోగాలకు బేసిక్ పే ₹55,200/- అన్ని అలవెన్సులు కలిపి నెలకు ₹1,16,914/- చేతికి తీసుకోవచ్చు

వయస్సు అర్హతలు :

అన్ని పోస్టులకు వయస్సు :21 నుండి 30 సం,,లు

ఎంపిక ప్రక్రియ : 

ఈ ఉద్యోగాలకు ఫేస్ 1 & ఫేస్ 2 రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది..వివరాలు కోసం నోటిఫికేషన్ ని చూడగలరు.

ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు 

దరఖస్తూ ఫీజు :

RBI Officers In Grade B Recruitment 2023 కి దరఖాస్తు చేయాలంటే కింద ఇచ్చిన ఫీజు పే చేయవలిసి ఉంటుంది :

RBI Officers In Grade B Recruitment 2023

దరఖాస్తు ఎలా చేయాలి : 

RBI గ్రేడ్ B రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

  • క్రింద ఇవ్వబడిన RBI Officers In Grade B Recruitment 2023 నోటిఫికేషన్ Pdf నుండి అర్హతను తనిఖీ చేయండి
  • క్రింద ఇవ్వబడిన ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను సందర్శించండి www.rbi.org.in
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ 09.05.2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 09.06.2023

ముఖ్యమైన లింకులు :

RBI Officers In Grade B Recruitment 2023 కి దరఖాస్తు చేయడానికి ఇక్కడ నొక్కండి
RBI Officers In Grade B Recruitment 2023 నోటిఫికేషన్ Pdf ఇక్కడ నొక్కండి
RBI అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి
ఇక్కడ క్లిక్ చేసి 👉 ప్రభుత్వ ప్రైవేట్  ఈ వెబ్సైట్ లో ఉన్న ఇతర ఉద్యోగ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.

Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *