డిగ్రీ అర్హతతో నెలకు ₹75,000 జీతం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 30 ఉద్యోగాలు!
డిగ్రీ అర్హతతో నెలకు ₹75,000 జీతం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 30 ఉద్యోగాలు! మంచి జీతంతో ఉద్యోగం కోసం చూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే Directorate General of Maritime Administration (DGMA) సంస్థలో Management Support Associate (MSA) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా … Read more