Railway Recruitment 2026: 11 Jobs for 10th, 12th, ITI

South Western Railway Recruitment 2026

Railway Recruitment 2026: 10th, 12th, ITI అర్హతతో 11 రైల్వే ఉద్యోగాలు.. నెలలోపు అప్లై చేయాలి! South Western Railway Recruitment 2026:  రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు మరో అవకాశం వచ్చింది. South Western Railway (SWR) నుంచి 2026–27 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. Scouts & Guides Quota కింద Level-1, Level-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో … Read more