MANIT Bhopal Recruitment 2026: 55 Posts, 10th, Inter, Degree

MANIT Bhopal Recruitment 2026

MANIT Bhopal Recruitment 2026: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో 55 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 నుంచి జీతం!  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో మంచి అవకాశం వచ్చింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ విద్యాసంస్థ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MANIT), భోపాల్ నుంచి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 Group B, Group C నాన్ టీచింగ్ పోస్టులను … Read more