AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2025 – అర్హతలు, దరఖాస్తు, జీతం, పరీక్ష వివరాలు
AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 – ఉద్యోగ అవకాశాలు భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తన వివిధ విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం మామూలు డిగ్రీ, MBA ఇంకా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, భాషా నిపుణులు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు www.aai.aero వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 📌 AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు … Read more