Police University Jobs 2026: ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు ₹25,500 జీతం!

Police University Jobs 2026

Police University Jobs 2026: ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు ₹25,500 జీతం! ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని Rashtriya Raksha University (RRU) నుంచి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Administrative Assistant-cum-Coordinator, Administrative Assistant పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. … Read more