Indian Air Force Recruitment 2026: AFCAT 01/2027, Salary ₹1.77 Lakh, Eligibility

Indian Air Force Recruitment 2026

Indian Air Force Recruitment 2026: ఇంటర్, డిగ్రీ, B.Tech అర్హతతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. జీతం రూ.1,77,500 వరకు! భారత వైమానిక దళంలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. Air Force Common Admission Test (AFCAT 01/2027) ద్వారా Flying Branch, Ground Duty Technical, Ground Duty Non-Technical విభాగాల్లో పురుషులు, మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా ఎంపికైన … Read more