AP DSC 2026 Notification – 2,721 టీచర్ పోస్టులు

AP DSC 2026 Notification

AP DSC 2026 Notification: 2,721 టీచర్ పోస్టులకు బ్రీఫ్ నోటిఫికేషన్ విడుదల AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, DSC-2026 (APTRT-2026) ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు 13 అక్టోబర్ 2026న బ్రీఫ్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకాల్లో స్కూల్ అసిస్టెంట్ … Read more