ARCI Recruitment 2026: R&D Departmentలో 29 ఉద్యోగాలు.. నెలకు రూ.1,18,110 వరకు జీతం!

ARCI Recruitment 2026

ARCI Recruitment 2026: R&D Departmentలో 29 ఉద్యోగాలు.. నెలకు రూ.1,18,110 వరకు జీతం! హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ R&D సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Department of Science and Technology, Government of India పరిధిలో పనిచేసే International Advanced Research Centre for Powder Metallurgy and New Materials (ARCI) నుంచి కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Scientist ‘B’, Technical Assistant … Read more