Hyderabad AYUSH Recruitment 2026: Medical Officer, Dietician, MPW Jobs – Apply Before October 22
Hyderabad AYUSH Recruitment 2026: హైదరాబాద్ జిల్లాలో ఆయుష్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి చివరి తేదీ ఇదే! హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో National AYUSH Mission (NAM) పథకం కింద వివిధ విభాగాల్లో సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా AYUSH Medical Officer, Dietician, Multi-Purpose Worker, Psychosocial … Read more