Panoptyc Work From Home Jobs 2026-CCTV Video Watching Job

Panoptyc Work From Home Jobs 2026

ఇంట్లో కూర్చొని CCTV వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించండి.. Panoptyc Work From Home Jobs 2026 ఇంటి నుంచే కంప్యూటర్ ద్వారా పని చేస్తూ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక కొత్త Work From Home Job Opportunity అందుబాటులో ఉంది. ప్రముఖ అమెరికన్ కంపెనీ Panoptyc భారతదేశంలోని అభ్యర్థుల కోసం Associate Theft Investigator పోస్టుకు నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగంలో ఎంపికైనవారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్‌లో CCTV వీడియోలను పరిశీలించాలి. … Read more