Hostel Attendant Jobs 2026: 10వ తరగతి అర్హతతో TISSలో ఉద్యోగాలు.. నెలకు ₹21,502 జీతం!
Hostel Attendant Jobs 2026: 10వ తరగతి అర్హతతో TISSలో ఉద్యోగాలు.. నెలకు ₹21,502 జీతం! 10వ తరగతి అర్హతతో హాస్టల్ అటెండెంట్ ఉద్యోగాలు.. నెలకు ₹21,502 జీతం! పదో తరగతి పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఉపయోగపడే సమాచారం. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) హాస్టల్లో Cleaner-cum-Hostel Attendant – MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంలో మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. … Read more