Ananthapuram District Court Recruitment 2026: కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగం, నెలకు ₹17,500 జీతం
Ananthapuram District Court Recruitment 2026: కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగం, నెలకు ₹17,500 జీతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కోర్టులో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అవకాశం. అనంతపురం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు Computer Assistant పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు ₹17,500 వేతనం అందిస్తారు. ఈ నియామకం శాశ్వత ఉద్యోగం కాదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం చేపడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు … Read more