DSSSB Recruitment 2026: 1260 MTS and Junior Engineer Vacancies, Apply Online
DSSSB Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 1,075 MTS ఉద్యోగాలు.. మొత్తం 1,260 పోస్టులు, జీతం రూ.56,900 వరకు! ఢిల్లీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నుంచి కొత్తగా భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేయనున్నారు. … Read more