DRDO Recruitment 2026 : ₹31,000/- జీతంతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDO Recruitment 2026

DRDO Recruitment 2026 : ₹31,000/- జీతంతో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ DRDO ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, దీని ఆధ్వర్యంలో పని చేస్తున్న ADA(Aeronautical Development Agency) నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. DRDO Recruitment 2026 ద్వారా సంబంధిత విభాగాలలో BE & B.Tech చదివిన అభ్యర్ధులను మొదట 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. మంచి జీతం ఇంకా భవిష్యత్తు ఈ ఉద్యోగాలలో దొరుకుతుంది. … Read more