10వ తరగతితో ₹46,720 జీతం.. సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు!
10వ తరగతితో ₹46,720 జీతం! సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. నవంబర్ 6 చివరి తేదీ మీరు పదో తరగతి పూర్తి చేశారా? మంచి జీతంతో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే సైనిక్ స్కూల్ రేవారి విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఒకసారి చూడండి. హర్యానాలోని సైనిక్ స్కూల్ రేవారిలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో పదో తరగతి అర్హతతో నెలకు ₹46,720 వేతనం అందించే పోస్టు కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక … Read more