Fresh Prints Work From Home Jobs 2026 – $450 Monthly, Freshers Apply
Fresh Prints Work From Home Jobs 2026: ఇంటి నుంచే ఉద్యోగం.. నెలకు $450 స్టైపెండ్! అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ Fresh Prints నుంచి భారతదేశంలోని అభ్యర్థులకు Work From Home ఉద్యోగ అవకాశం అందుబాటులో ఉంది. ఈ కంపెనీ LinkedIn Recruitment Associate పోస్టుల కోసం అభ్యర్థులను నియమించుకుంటోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఇంటి నుంచే పనిచేస్తూ అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో Campus Managers నియామకానికి సంబంధించిన పనులు చేయాల్సి … Read more