FTII Recruitment 2023 In Telugu గ్రూప్-బి & సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Apply Online
FTII Recruitment 2023 In Telugu యొక్క పూర్తి వివరాలు FTII Recruitment 2023 In Telugu : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికిన గ్రూప్-బి & సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో పదవ తరగతి మరియు ఇంటర్ ఇంకా డిగ్రీ అర్హతల గల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ FTII Recruitment 2023 In Telugu కి తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. … Read more