IFFCO Recruitment 2026: వ్యవసాయ గ్రాడ్యుయేట్లకు సూపర్ జాబ్.. Trainingలో ₹33,300, తర్వాత ₹37,000 జీతం

IFFCO Recruitment 2026

IFFCO Recruitment 2026: వ్యవసాయ శాఖలో సూపర్ జాబ్.. ట్రైనింగ్ సమయంలోనే ₹33,300 జీతం, తర్వాత ₹37,000 బేసిక్ పే! IFFCO Recruitment 2026: వ్యవసాయ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న Agriculture Graduates‌కు ఇది మంచి అవకాశం. Indian Farmers Fertiliser Cooperative Limited (IFFCO) తాజాగా Agriculture Graduate Trainee (AGT) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగానికి 4 సంవత్సరాల B.Sc. Agriculture పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. … Read more