JEE Main 2027 Notification: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు అప్లికేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీలు, అర్హతలు, ఫీజు పూర్తి వివరాలు!
JEE Main 2027 Notification: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు అప్లికేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీలు, అర్హతలు, ఫీజు పూర్తి వివరాలు! ఇంటర్మీడియట్ MPC చదువుతున్న విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న JEE Main 2027 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన JEE Main Session 1 ఆన్లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఇంజినీరింగ్లో మంచి కాలేజీలో సీటు సాధించాలనుకునే విద్యార్థులకు ఈ పరీక్ష చాలా కీలకం. … Read more