UIDAI Internship 2026: ఆధార్ సంస్థలో ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.40,000 వరకు స్టైపెండ్, భవిష్యత్తులో రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం!

UIDAI Internship 2026

UIDAI Internship 2026: ఆధార్ సంస్థలో ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.40,000 వరకు స్టైపెండ్, భవిష్యత్తులో రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం! ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ మంచి అనుభవం సంపాదించాలనుకునే విద్యార్థులకు ఒక మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 2026 సంవత్సరానికి సంబంధించి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా B.Tech, M.Tech, MBA, PGDM వంటి కోర్సులు చదివిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఎంపికైన … Read more