BEL Recruitment 2026: 350 Probationary Engineer Posts, Salary ₹13 Lakh, Apply Online
BEL Recruitment 2026: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాలు.. రూ.13 లక్షల CTC! BEL Recruitment 2026: ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి మంచి అవకాశం వచ్చింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థ దేశవ్యాప్తంగా 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో … Read more