PG Scholarship 2026 | ఏడాదికి ₹1,50,000 స్కాలర్‌షిప్ | UGC Scholarship Last Date November 30

PG Scholarship 2026

PG Scholarship 2026: పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.1,50,000 స్కాలర్‌షిప్.. రెండేళ్లకు రూ.3 లక్షలు, నవంబర్ 30 చివరి తేదీ! డిగ్రీ పూర్తి చేసి పీజీ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక మంచి స్కాలర్‌షిప్ అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉంది. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.1,50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం పేరు National Scholarship for Post Graduate Studies. దీనిని యూనివర్సిటీ గ్రాంట్స్ … Read more