Bank Holiday 2026: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు? వైరల్ నోటిఫికేషన్పై PIB Fact Check
Bank Holiday Fact Check 2026: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు నిజమేనా? వైరల్ నోటిఫికేషన్పై PIB కీలక క్లారిటీ Bank Holiday News 2026: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక గెజిట్ నోటిఫికేషన్ విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఇకపై దేశంలోని అన్ని Public Sector Banksకు ప్రతి శనివారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించినట్లు ఉంది. ఈ నోటిఫికేషన్లో SBI సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, … Read more