SDEF Scholarship 2026-27: విద్యార్థులకు ఏడాదికి ₹50,000 స్కాలర్‌షిప్

SDEF Scholarship 2026-27

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి ₹50,000 స్కాలర్‌షిప్.. నాలుగేళ్లకు ₹2 లక్షల వరకు సాయం! Apply Online SDEF Scholarship 2026-27: ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీ ఫీజులు పెద్ద భారంగా మారుతున్నాయా? చదువులో మంచి మార్కులు వచ్చినా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఉపయోగపడే స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంది. Swami Dayanand Education Foundation (SDEF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న India Scholarship Program 2026–27 … Read more