Postal Department Tyreman Recruitment 2026: 19 Skilled Artisan Jobs, Salary ₹63,200

Postal Department Tyreman Jobs 2026

Postal Department Tyreman Jobs 2026: 8వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. నెలకు ₹19,900 నుంచి జీతం! పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో టైర్మన్ ఉద్యోగాలు.. ఇతర ట్రేడ్స్‌లోనూ ఖాళీలు! ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చింది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని Department of Posts, Mail Motor Services (MMS), Kolkata విభాగం Skilled Artisan / Tradesmen పోస్టుల భర్తీకి … Read more