TGPSC AEE Exam 2026: నవంబర్ 7న పరీక్ష రాసే అవకాశం | SSC JE Exam Clash

TGPSC AEE Exam 2026

TGPSC AEE Exam 2026: అభ్యర్థులకు ఊరట.. నవంబర్ 7న పరీక్ష రాసే అవకాశం, అక్టోబర్ 30లోగా వివరాలు ఇవ్వాలి! తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు TGPSC కీలకమైన సమాచారం అందించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పరీక్షల తేదీలు ఒకే రోజున రావడంతో కొందరు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ … Read more