NSP Scholarship 2026-27 Last Date October 31: Eligibility & Apply Online
NSP Scholarship 2026–27: అక్టోబర్ 31 చివరి తేదీ.. ఈ స్కాలర్షిప్లకు ఇప్పుడే అప్లై చేయండి! దేశవ్యాప్తంగా స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. కేంద్ర ప్రభుత్వ National Scholarship Portal (NSP)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ స్కాలర్షిప్ పథకాల దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పథకాలకు అక్టోబర్ 31, 2026 చివరి తేదీగా అధికారిక పోర్టల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా PM-USP Central Sector Scheme of Scholarship for College and University … Read more