NIT Mizoram Recruitment 2026: ఆఫీస్ అటెండెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు.. 10th & ఇంటర్మీడియట్ అర్హతతో కూడా అవకాశం!

NIT Mizoram Recruitment 2026

NIT Mizoram Recruitment 2026: ఆఫీస్ అటెండెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు..10th & ఇంటర్మీడియట్ అర్హతతో కూడా అవకాశం! NIT Mizoram Non-Teaching Recruitment 2026: కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిజోరం (NIT Mizoram) నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Assistant, Stenographer, Technician, Office Attendant పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి 10th, ఇంటర్మీడియట్, … Read more